© 2026 telugu.digital


‘SS రాజమౌళి కంటతడి.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ చూసిన తర్వాత..’

'తెలుగోళ్లు' అంతేనయ్య: మామూలోళ్లు కాదు

తెలుగు ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమను ఊహించలేదు: నటుడు ఫాహద్ ఫాజిల్ భావోద్వేగం

DTTT ట్రైలర్: తెరపై ఫహాద్-సారా మ్యాజిక్.. తెరవెనక బాలయ్య మ్యాజిక్.. వారెవ్వా!

మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి.. (Dont Trouble The Trouble)

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా..? బాలయ్య వాయిస్ ఓవర్ అద్దిరిపోయిందిగా..!
Dont Trouble The Trouble Trailer: రాజమౌళి సినిమాకి బాలకృష్ణ వాయిస్ ఓవర్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ రిలీజ్

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్: 24 ఏళ్ళ తర్వాత వేరే హీరో సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన బాలయ్య.!

Don’t Trouble the Trouble Trailer | ఊరిలో ఒక నక్క ఉండేది.. బాలకృష్ణ వాయిస్‌తో ఫహద్ ఫాసిల్ ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్

Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్

ట్రైలర్ టాక్: డిస్నీ టైప్ విజువల్స్, ఎమోషన్ తో మ్యాజిక్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’

ఫహద్ ఫాజిల్ హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో బాలకృష్ణ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఐకానిక్ డైలాగ్ మళ్లీ హిట్.. బాలయ్య వాయిస్ ఓవర్ వర్కౌట్ అయిందిగా!

అనుకున్నట్టే నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు.(Krishnudu)

ఫహద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా మెయిన్ లీడ్స్ లో రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఫ్యామిలీ మొత్తంతో ఫహద్ ఫాజిల్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. వినాయక చవితి సెలబ్రేషన్స్ తో కలిపి ఈ ఇంటర్వ్యూని చేసారు. ఈ ఇంటర్వ్యూలో కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, ఫహద్, సారా, దర్శకుడు శశాంక్ పాల్గొనగా చివర్లో రాజమౌళి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చూసేయండి..