//
·

Toxic
“స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!”
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “టాక్సిక్” వచ్చిన హైప్ ని మాత్రం అందుకోలేకపోయింది. యశ్ వరకు తన పని నటన వరకు సిన్సియర్ గా చేసి ఇంప్రెస్ చేశారు. కానీ రచనా సహకారం డిజప్పాయింటింగ్ గా ఉంది. స్టార్ నటీనటులు పెర్ఫార్మన్స్ లు, కొన్ని యాక్షన్ సీన్స్, ఒకటీ రెండు చోట్ల ఎమోషన్స్ ఓకే కానీ పస లేని కథనం, బలం లేని కథ, సాగదీతగా అనిపించే సెకండాఫ్ చూసే ఆడియెన్ లోని ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. సో వీటితో టాక్సిక్ అంతగా ఆకట్టుకోదు.
టాక్సిక్ చిత్రానికి సంబంధించి వివిధ తెలుగు వెబ్సైట్లు మరియు విమర్శకుల సగటు రేటింగ్ 2.13/5. విమర్శకుల సమిష్టి తీర్పు: "స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!".
సినిమా విడుదలైన తొలి షోల నుంచే ప్రేక్షకుల స్పందన, ప్లస్ & మైనస్ పాయింట్లు, మరియు బాక్సాఫీస్ ట్రెండ్లను విశ్లేషించి సమగ్ర రివ్యూను Telugu Digital అందిస్తోంది.