
Movie Profile
ది ప్యారడైజ్ (The Paradise)
Bigg Boss Nominations : నిన్న వీకెండ్ ఎపిసోడ్ అయిపొయింది. మొదట హౌస్ లో సృష్టి త్రిగున్ తో సుధీర్ గురించి మాట్లాడింది చూపించారు. సుధీర్ – వర్షిణి మాట్లాడుకున్నారు. దేబ్జానీ కాఫీ గొడవ రామ్ ప్రసాద్ తో డిస్కషన్ జరిగింది. అనంతరం ముకేశ్ ని లోపలికి పిలిచి బిగ్ బాస్ మాట్లాడాడు. టెంప్టేషన్స్ & టెన్షన్స్ కార్డు అతనికి ఇచ్చి. టెంప్టేషన్స్ కి నామినేషన్స్ లో ఇమ్యూనిటీ ఇచ్చారు. అలాగే రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఝాన్సీ ఇమ్యూనిటీ తీసుకోవాలి లేదా ఝాన్సీ కెప్టెన్ తీసి త్రిగుణ కి ఇవ్వాలి అని. దానికి ముకేశ్ ఝాన్సీ సృష్టి సుధీర్ పై ఫుల్ గా ఫైర్ అయింది.(Bigg Boss Nominations)