movie
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:
Movie Profile
telugu Movies in TV Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. గురువారం నాడు టీవీ ఛానెల్లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా తారకరాముడు, అక్క మొగుడు, అల్లరి రాముడు, శుభమస్తు, బాబు, దేవుడు చేసిన మనుషులు, రెబల్, ఆక్సిజన్, త్రినేత్రుడు, సెల్యూట్, అల్లుడు అదుర్స్, జయం, చినబాబు, ఒంటరి, భగీరథ వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Samayam Telugu లో చూడండి






