movie
Movie Profile
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:
Movie Profile
telugu Movies in TV Today ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రతీ ఛానెల్లో అర డజనుకి పైగా సినిమాలు ప్రసారం అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు అంటే వినాయక చవివి సందర్భంగా టీవీ ఛానెల్లలో రాబోయే తెలుగు చిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా వినాయక విజయం, అయ్యప్ప కరుణ, శ్రీమంజునాథ, త్రిశూలం, కోర్ట్, కమిటీ కుర్రోళ్లు, ఈశ్వర్, మా అల్లుడు వెరీ గుడ్, గణేశ్, దేవదాస్ వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Samayam Telugu లో చూడండి






