
movie
Movie Profile
మండాడి (Mandaadi)
కోలీవుడ్ లో కమెడియన్గా అలరించి హీరోగా మారిన సూరి, టాలెంటెడ్ టాలీవుడ్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మందాడి'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.





