
హీరోయిన్ నివేతా థామస్ తాజాగా మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్ జరిగిన కెన్యా, టాంజానియా దేశాల్లో ఉన్న మసైమారా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్ళింది. అక్కడ జంతువులను ఫోటోలు తీస్తూ వెకేషన్ ని ఎంజాయ్ చేసింది నివేతా. తాను తీసిన జంతువుల ఫొటోలతో పాటు తన వెకేషన్ కి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది నివేతా.
T
Telugu.Digital EditorialFilm Critic & Entertainment Desk
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి





