
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్తిబాబు పరలోక యాత్ర’ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో సంతోష్ శోభన్ సరికొత్త స్టైలిష్ లుక్లో కనిపిస్తుండగా, ఆయన ధరించిన సన్గ్లాసెస్లో ఒకవైపు హిందూ దేవాలయం, మరోవైపు క్రిస్టియన్ చర్చి ప్రతిబింబిస్తూ రెండు వేర్వేరు ప్రపంచాలను ఆవిష్కరిస్తున్నాయి. తెలుగు సినిమాలో తొలిసారిగా వస్తున్న ఈ 'మల్టీవర్స్ కామెడీ ఎంటర్టైనర్' కాన్సెప్ట్ కథలోని అసలు మిస్టరీపై ప్రేక్షకుల్లో భారీ