దర్శకుడు శ్రీను వైట్ల - హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా 'జార్జ్ క్రిష్'. ఐతే, శర్వానంద్ ఈ సినిమాలో జూనియర్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడు. తన పాత్ర చుట్టూ సాగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. అన్నట్టు ఈ ప్రాజెక్టుకు సంబంధించి శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఇక