
మార్కెట్ ను షేక్ చేస్తోన్న Oppo కొత్త 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మొత్తంగా చూస్తే.. భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లతో Oppo A7 Pro మిడ్-రేంజ్ విభాగంలో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.
© 2026 telugu.digital

మొత్తంగా చూస్తే.. భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లతో Oppo A7 Pro మిడ్-రేంజ్ విభాగంలో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.

OPPO K14 Lite.. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ కాలం ఉపయోగించాలనుకునేవారికి ఒప్పో కొత్త మొబైల్ ఆసక్తికరంగా మారనుంది. K14 Lite పేరుతో వస్తున్న ఈ ఫోన్లో భారీ 7,000mAh బ్యాటరీని అందిస్తున్నారు. అంతేకాదు, ఈ బ్యాటరీ సుమారు ఆరు సంవత్సరాల పాటు మన్నేలా రూపొందించినట్లు సంస్థ చెబుతోంది. అధిక వేగంతో పనిచేసే తెర, దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కూడా ఇందులో ఉన్నాయి.

Poco X8 Power Series Leaks: త్వరలోనే మార్కెట్లోకి పోకో X8 ప్రో పవర్ సిరీస్ మోడల్స్ విడుదల కాబోతున్నాయి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Poco X8 Power Series Leaks: మార్కెట్లోకి పోకో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదల చేసిన మంచి స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ కంపెనీ కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే పోకో నుంచి X సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ పోకో ఎక్స్8 పవర్ సిరీస్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా రెండు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో పోకో ఎక్స్ 8 పవర్ ప్రో 5Gతో పాటు పోకో ఎక్స్8 పవర్ ప్రో మాక్స్ 5G వంటి మోడల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఇందులో భాగంగా హై ఎండ్ మోడల్ మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. పోకో ఎక్స్8 పవర్ మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. టిప్‌స్టర్ సంజు చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.83-అంగుళాల 1.5K డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది AMOLED ప్యానెల్‌ను కలిగి రాబోతోంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇక ఈ పోకో ఎక్స్8 పవర్ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇది క్వాల్కామ్