
Ajith Kumar: రేసింగ్ ట్రాక్ పై అజిత్ రికార్డు.. బార్సిలోనాలో భారత్ జెండా రెపరెపలు!
Ajith Kumar : రేసింగ్ ట్రాక్ పై అజిత్ రికార్డు.. బార్సిలోనాలో భారత్ జెండా రెపరెపలు!
© 2026 telugu.digital

Ajith Kumar : రేసింగ్ ట్రాక్ పై అజిత్ రికార్డు.. బార్సిలోనాలో భారత్ జెండా రెపరెపలు!

తమిళ సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తి రేపే కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది విజయ్–అజిత్‌దే. తెరపై ఇద్దరూ ప్రత్యర్థి హీరోలుగా కనిపించకపోయినా.. అభిమానుల మధ్య మాత్రం ఎన్నో ఏళ్లుగా పోటీ కొనసాగుతోంది. అలాంటి ఇద్దరు స్టార్లు ఒకే చోట కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. తాజాగా వీరిద్దరి కలయికకు స

ajith Actor shocking reaction to a fan who approached him for a selfie; fans lash out at the actorసెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై హీరో అజిత్ షాకింగ్ రియాక్షన్.. హీరోపై ఫ్యాన్స్ ఫైర్..

కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్ ఒకే చోట కలుసుకున్న అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్‌కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్‌లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్‌కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో