translateexpand_more

Birthday News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 03:51 pm
రోజుల కఠిన శిక్షణ'.. నిఖిల్ స్వయంభూ వీడియో చూశారా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నిఖిల్‌ హీరోగా వస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ . ఈ మూవీకి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ రిలీజ్‌ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఇవాళ నిఖిల్ బర్త్‌

Telugu Times01 Jun, 11:10 am
పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

– 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు – ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా “వేదవ్యాస్” మేకింగ్ వీడియో లాంఛ్ సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా “వేదవ్యాస్” రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా…కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. “వేదవ్యాస్” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు గొప్ప దర్శకులు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన సకుటుంబంగా చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. ఆ సినిమాలన్నీ వినోదంతో పాటు సమాజానికి సందేశాన్ని కూడా చెప్పాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎస్వీ గారి సినిమాలను ఆస్వాదించారు.

Zee Telugu31 May, 01:17 pm
బంగారం థ్యాంక్యూ.. రెండో భార్యకు నాగచైతన్య బర్త్ డే స్పెషల్ విషెస్

Naga Chaitanya Birthday Wishes To Sobhita Dhulipala: తన రెండో భార్యకు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రత్యేకంగా బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు. వారిద్దరి ప్రేమ ఎంత గాఢంగా ఉందో ఆ పోస్టులను బట్టి అర్థమవుతోంది. తన భర్త చెప్పిన విషెస్‌కు అంతే క్యూట్‌గా శోభిత ధూళిపాల రిప్లయి ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సినీ పరిశ్రమలో రెండో వివాహం చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్న జంట నాగచైతన్య, శోభిత హాయిగా ఉంటున్నారు. వారి రెండో జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆ జంట అప్పుడప్పుడు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుచుకుంటున్నారు. తాజాగా మరోసారి వారు తమ ప్రేమబంధాన్ని పంచుకున్నారు. మే 31వ రోజు శోభిత దూళిపాల పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా తన భార్య శోభితకు నాగచైతన్య సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ చైతూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. 'హ్యాపీ బర్త్‌ డే మై లేడీ శోభిత. నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడిని' అంటూ రాసుకున్నాడు. ఇది చూసిన శోభిత 'థ్యాంక్యూ బంగారం' అని రిప్లయి ఇచ్చారు. దీనికి నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. సమంతతో విడాకులు పొందిన నాగచైతన్య కొన్ని నెలల తర్వాత హీరోయిన్‌ శోభిత ధూలిపాలను 2024 డిసెంబర్‌లో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన అనంతరం వీరిద్దరూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కొన్ని సినిమాలతో బిజీగా ఉండగా.. శోభిత తన మోడలింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా నిత్యం సోషల్‌ మీడియాలో శోభిత

10TV Telugu31 May, 04:20 am
శోభిత బర్త్ డే.. భార్యతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన నాగ చైతన్య.. విషెష్ చెప్తూ

నేడు హీరోయిన్ శోభిత పుట్టిన రోజు కావడంతో తన భర్త, హీరో నాగ చైతన్య తనతో వివిధ సందర్భాల్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

10TV Telugu30 May, 04:24 am
అల్లు శిరీష్ బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫోటోలు చూశారా..? ఎంత బబ్లీగా ఉన్నాడో

నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు. అల్లు అరవింద్ తనయుడిగా, అల్లు అర్జున్ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవలే కొన్ని నెలల క్రితం నయనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు శిరీష్ బబ్లీగా, చబ్బీగా క్యూట్ గా ఉండేవాడు. శిరీష్ బర్త్ డే సందర్భంగా అతని చిన్నప్పటి ఫోటోలు మీ కోసం..

10TV Telugu31 May, 01:28 am
శోభిత ధూళిపాళ బర్త్ డే స్పెషల్.. శోభిత బోల్డ్ ఫొటోలు

నేడు నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ పుట్టిన రోజు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వైజాగ్ నుంచి మోడలింగ్ రంగంలోకి వచ్చి తెలుగు, హిందీ, హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా, కీలక పాత్రల్లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది శోభిత ధూళిపాళ. రెండేళ్ల పాటు నాగచైతన్యని ప్రేమించి 2024 లో పెళ్లి చేసుకున్న శోభిత సోషల్ మీడియాలో మాత్రం ఇలా రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.

Sakshi01 Jun, 12:35 am
రజతాభిషేకం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఐపీఎల్‌లో వరుసగా రెండు టైటిల్స్‌ నెగ్గిన కెప్టెన్లు గతంలో ఇద్దరు ఉన్నారు. అయితే మిగతా ఇద్దరిలో పోలిస్తే నాయకుడిగా రజత్‌ పాటీదార్‌ ప్రస్థానం ఎంతో భిన్నం. రెండు ట్రోఫీలు గెలిపించే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్‌గా గుర్తింపు పొంది రెండు ప్రపంచ కప్‌లు కూడా అందించాడు. రోహిత్‌ వరుసగా రెండు గెలవడానికి ముందే కెప్టెన్‌గా అతని ఖాతాలో మరో మూడు కప్‌లు

Sakshi31 May, 03:05 pm
చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ ఫొటోలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భార్య శోభిత పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న క్యూట్ ఫొటోలని నాగచైతన్య షేర్ చేశాడు. 'మై లేడీ' అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి శోభిత.. థ్యాంక్యూ బంగారం అని కామెంట్ పెట్టడం విశేషం. ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు) బేబీ జంట రొమాంటిక్ సాంగ్ స్టిల్స్ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం