
10TV Telugu•Politics•20 సెప్టెం
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వర్ష ముప్పు.. ఈ జిల్లాలకు అలర్ట్.. బయటకు వెళ్లేవారు జాగ్రత్త!
Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.