
Private Schools: మాజీ విద్యాశాఖ మంత్రిపై అవినీతి కేసు నమోదు.. ఆరు ప్రదేశాల్లో పోలీసుల తనిఖీలు
Private Schools: తమిళనాడు మాజీ విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్‌పై అవినీతి కేసు నమోదు అయ్యింది. గ్రేటర్ చెన్నై పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. చెన్నైతో పాటు తిరుచ్చి, మరో ఆరు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల గుర్తింపు కోసం కోట్లల్లో వసూల్ చేసినట్లు ఫిర్యాదు చేశారు.



