
Vladimir Putin: భారత్ గడ్డపై అడుగుపెట్టిన వ్లాదిమిర్ పుతిన్.. ఘన స్వాగతం.. ప్రపంచం చూపు ఇండియా వైపు..!
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. భారత్ లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు.. ప్రధాని మోదీతో భేటీ అవుతారు.


