
Saaniya Chandhok: పండగ స్పెషల్.. పట్టుచీరలో సాంప్రదాయంగా సచిన్ కోడలు.. సానియా ఫోటోలు వైరల్..
వినాయక చవితి సందర్భంగా పట్టు చీరలో సాంప్రదాయంగా రెడీ అయిన ఫోటోలను సచిన్ కోడలు, అర్జున్ టెండూల్కర్ భార్య సానియా చందోక్ (Saaniya Chandhok) సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి.

