
సడెన్‌గా ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష.. ముఖం తిప్పేసుకున్న విజయ్.. వీడియో వైరల్
గత కొంతకాలంగా తమిళనాడు సినీ, రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు త్రిష. (Trisha) సీఎంగా విజయ్ (Vijay) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పేరు మరింత ట్రెండ్ అయింది. ప్రతిపక్ష నాయకులు సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.


