
బొద్దింకల వీరవిహారం..! 2 రోజుల్లో 2 ప్రభుత్వాల మెడలు వంచి కీలక నిర్ణయాలు..!
Cockroach Janta Party (CJP) school audit impact: Haryana orders demolition of 2,814 structures, while the UP Cabinet approves development of 14,429 primary schools as smart schools.కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పాఠశాలల తనిఖీ ప్రభావంతో హర్యానా 2,814 నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించగా, ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం 14,429 ప్రాథమిక పాఠశాలలను స్మార్ట్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది.
