పూర్తి కథనం
అనంతపురం మేయర్ రేసులో చింతకుంట అమర్నాథ్.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి బయోడేటా అనంతపురం: అనంతపురం నగర మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ చింతకుంట అమర్నాథ్ తన బయోడేటాను పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి సమర్పించారు. మేయర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ తన రాజకీయ అనుభవం, ప్రజాసేవలో చేసిన కృషి, నగర ప్రజలతో తనకున్న అనుబంధానికి సంబంధించిన వివరాలను ఆయన అందజేశారు. ఈ పరిణామం అనంతపురం నగర రాజ











