
Auto Tips: ఆధునిక కార్లలో ఏసీ ఆన్ చేయడానికి 2-5 నిమిషాలు ఆగాలనే నిర్దిష్ట నియమం సాధారణంగా అవసరం ఉండదు. ఇంజిన్ స్టార్ట్ చేశాక, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం, అద్దాలు సర్దుకోవడం వంటి పనులు పూర్తి చేసుకుని, నెమ్మదిగా డ్రైవింగ్ మొదలుపెట్టవచ్చు. ఇంజిన్ పూర్తిగా..
Auto Tips: వేసవిలో చాలా మంది కారు ఎక్కిన వెంటనే చేసే మొదటి పని ఏసీ ఆన్ చేయడం . కానీ, కారు స్టార్ట్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదని, ముందుగా ఇంజిన్ కొద్దిగా వేడెక్కనివ్వాలని చాలా మంది విని ఉంటారు. మరి ఇది నిజమేనా? కారు స్టార్ట్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంజిన్‌కు గానీ, ఏసీ సిస్టమ్‌కు గానీ నష్టం జరుగుతుందా?
T
Telugu.Digital EditorialSenior Editorial Lead



