
Bigg Boss 10 Today Promo : నిన్న వీకెండ్ ఎపిసోడ్ అయ్యాక నేడు సోమవారం నామినేషన్స్ ఫైర్ తో మొదలయింది బిగ్ బాస్. తాజాగా నేటి ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో నామినేషన్స్ జరుగుతున్నట్టు చూపించారు. అయితే స్పెషల్ గా ఈ ప్రోమో అంతా సుధీర్ – సృష్టిలపైనే చూపించారు. వీకెండ్ రెండు రోజులు నాగార్జున సృష్టి ఈ వారం అసలు ఏం యాక్టివ్ గా లేదు, మాట్లాడలేదు అని చెప్పి ఆమెని ఆడియన్ లా కుర్చోపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి నుంచి సృష్టి రెచ్చిపోయింది. కొన్ని డేస్ గా సుధీర్ సృష్టితో లవ్ ట్రాక్ నడపడానికి ట





