
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించి రుణాల మంజూరు, డిపాజిట్ల సేకరణ చేపడుతున్నామని జిల్లా కేంద్ర సహకారబ్యాంకు పర్సన్ ఇన్చార్జి కోన తాతారావు తెలిపారు.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Andhra Jyothy లో చూడండి