
CM Revanth Reddy : పుష్ప 2 సినిమా సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందడంతో అప్పట్నుంచి స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్స్ కి, హీరోలు వచ్చి సినిమా చూడటానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అయితే నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ ఉండగా నేడు రాత్రి ప్రీమియర్స్ పడుతుండటంతో నిన్న సీఎం రేవంత్ కి రిక్వెస్ట్ చేసాడు నాని. తన సోషల్ మీడియాలో నాని.. సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్, పోలీసులకు రిక్వెస్ట్ అంటూ సినిమాను ప్రేమించే ఒక అభిమానిగా, చిన్నప్పటి నుంచే సినిమాను ఆస్వాదించిన వ





