
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A నిషేధిత భూముల వివాదంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో 700 ఎకరాలు ఉన్నాయన్నారు. ఫామ్‌హౌస్ భూమిని తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead