
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాం తంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలు, యువత కృషిచేయాలని సీఐ ఎం.తిరుపతి కోరారు. మండలంలోని బాలిగాం గ్రామంలో పల్లెనిద్ర కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అన్ని రకాల పార్టీల నేతలు, యువత, మహిళలతో సమావేశం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఎస్ఐ కె.కృష్ణప్రసాద్, టీడీపీ మండలాధ్యక్షుడు బావన దుర్యోధన పాల్గొన్నారు.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Andhra Jyothy లో చూడండి