
Movie Profile
ఎపిక్ (Epic)
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. #90s వెబ్సిరీస్లోని బాలుడి పాత్ర పెద్దయ్యాక ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథతో తెరకెక్కిన ఈ మూవీకి డే1 మంచి వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీమియర్లతో కలిపి ఇండియాలో రూ.2.10 కోట్ల నెట్ రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్తో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.3.45 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది.