
Movie Profile
A Aa
భారతీయ సంస్కృతి ఖండాలను దాటి విస్తరించిందనే దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది లండన్లోని థేమ్స్ నదీ తీరంలో జరిగిన గంగా హారతి. భారత్లో కాకుండా విదేశాల్లో, అదికూడా లండన్ వంటి ప్రసిద్ధ నగరంలో గంగా హారతి ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు థేమ్స్ నది తీరానికి చేరుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.