
Gold Price: ప్రస్తుతం బంగారం, వెండి మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు తదుపరి దిశను నిర్ణయించడంలో కీలకంగా..
Gold Price: బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన తర్వాత ఇప్పుడు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ రేట్లు భారీగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, పెట్టుబడిదారుల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.