
నిజామాబాద్ సాంస్కృతికం: శ్రావణ శుక్రవారం సందర్బంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చుకున్నారు. అమ్మవారి ఆలయాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించారు. నగరంలోని హమాల్ వాడి సంతోషిమాత దేవస్థానంలో రూ. 51 వేలతో వరలక్ష్మి దేవిని అలంకరించారు. కార్యక్రమంలో వేణు, ఆలయ అర్చకులు కృష్ణమాచార్య, భక్తులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead





