NSE IPO Subscription Status: స్టాక్ మార్కెట్లలో చాలా మంది ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ చాలా వరకు లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా అందిస్తుంటాయి. ఇటీవల వచ్చిన ఐపీఓ ఏదైనా మంచి లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. అయితే ఇప్పుడు ఎన్ఎస్ఈ ఐపీఓ కూడా సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చింది. ఇవాళే లాస్ట్ డేట్. అయితే జీఎంపీ మాత్రం రోజురోజుకూ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.




