
Oracle layoffs: ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్లో మరో రౌండ్ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్ మెయిల్స్ రావడం ప్రారంభమైంది.
Oracle layoffs| ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ ఒరాకిల్‌లో మరో రౌండ్ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్ మెయిల్స్ రావడం ప్రారంభమైంది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో టెక్‌ కంపెనీలన్నీ సిబ్బందిని భారీగా తగ్గించుకుంటున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




