
The time has come to worship the Primal Deity. విఘ్నాలు తొలగించే ఆదిదేవుడి పూజకు వేళయింది. వినాయక చవితి వేడులకు జిల్లావాసులు సర్వం సిద్ధం చేశారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విద్యుత్ దీపాలతో మండపాలను ముస్తాబు చేశారు. సోమవారం వేడుకగా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ వాన కురవగా.. ఆ తర్వాత వాతావరణం మారింది. కాస్త తెరిపివడంతో ప్రజలు బయటకు వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు.
T
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Andhra Jyothy లో చూడండి




