పూర్తి కథనం
3 కోట్ల ఓట్లు ఏమయ్యాయి? నాడు సైమన్ గో బ్యాక్.. నేడు మోదీ గో బ్యాక్! న్యూఢిల్లీ: దేశంలో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్య ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. ఢిల










