
Shani gochar 2027: In 2027 Saturn enters Aries on June 3, ending Sade Sati for Aquarius natives. Relief from long-term obstacles, better career chances, financial ease and new opportunities begin for this zodiac sign. 2027 జూన్ 3న శని మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభ రాశి వారికి సాడేసాతి ముగుస్తుంది. ఏడున్నరేళ్ల ఒత్తిడి తగ్గి కొత్త అవకాశాలు, ఉద్యోగ పురోగతి, ఆర్థిక సౌకర్యం మొదలవుతాయి.





