
telangana weather : బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. Also Read : Smartphone Screen Protectors : కేంద్రం కొత్త రూల్స్.. ఇక నాసిరకం స్మార్ట్ఫోన్ స్క్రీన్ గార్డులకు చెక్.. BIS సర్టిఫికేట్ మస్ట్! బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతోపాటు.. కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి





