
TG E-Ticket: మీ వాహనం చోరీకి గురైతే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదైతేనే వాహన వివరాలను డేటాబేస్లో నమోదు చేసి, ఈ యాప్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. మొత్తంగా, టీజీ ఈ-టికెట్ యాప్ ద్వారా చోరీ వాహనాలను గుర్తించే ప్రక్రియను..