
Thaman : అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. గత కొంతకాలంగా వరుస సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్ తో ట్రెండ్ లో ఉంటున్నాడు తమన్. తమన్ ఎన్నో కష్టాలు పడితండ్రి లేకుండానే చిన్నప్పట్నుంచి పని చేస్తూ పైకి వచ్చాడని తెలిసిందే తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ లో ఓ ఫ్రెండ్ చేసిన మోసాన్ని, ఆ సంఘటనని పంచుకున్నాడు. Also See : Bigg Boss Thrigun : బిగ్ బాస్ సీజన్ 10 త్రిగున్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా? భార్యతో క్యూట్ ఫొటోలు