పూర్తి కథనం
ద్వేష రాజకీయాలా? వ్యూహాత్మక చదరంగమా?… పెను మూల్యం చెల్లించిన రాష్ట్ర ప్రయోజనాలు! Vijayasai Reddy Political Strategy పై ఏపీ రాజకీయాల్లో చర్చ. జగన్ మతం, రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూ వివాదం, టీడీపీ–ఎన్డీఏ విభేదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మరోసారి కులం, మతం, వ్యక్తిగత విశ్వాసాలు చర్చనీయాంశంగా మారాయి. విధానాలు, అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, రాజధాని, ప్రత్యేక హోదా వంటి రాష్ట్ర సమస్యలపై రాజకీయ పోరాటం జరగాల్సిన సమయంలో.. నాయకుల వ్యక్తిగత విశ్వాసాలు, మతపర











