
వరుస పెట్టి ఫ్లాప్స్ చుసిన విశ్వక్ సేన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలతో రాబోతున్నాడు. (Vishwak Sen)
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

వరుస పెట్టి ఫ్లాప్స్ చుసిన విశ్వక్ సేన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలతో రాబోతున్నాడు. (Vishwak Sen)
Vishwak Sen : మొదట్లో మంచి విజయాలే సాధించి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లోనే ఉన్నాడు. విశ్వక్ లాస్ట్ హిట్ అంటే గామి అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా, ఫంకీ.. సినిమాలతో వచ్చాడు. ఈ నాలుగు సినిమాలు పరాజయమే చూశాయి. లైలా అయితే డిజాస్టర్. ఇలా వరుస పెట్టి ఫ్లాప్స్ చుసిన విశ్వక్ సేన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలతో రాబోతున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూనే తన సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సినిమా అక్టోబర్ 3
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి







