
సిద్ధార్థ్ మల్హోత్రా, (Sidharth Malhotra) తమన్నా కీలక పాత్రల్లో నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ‘ది వాన్’.
సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), తమన్నా (Tamannah) కీలక పాత్రల్లో నటించిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘ది వాన్’ (The VVAAN). దీపక్ మిశ్రా దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ వార్త చదివారా: ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్.. ఇష్టమైన ఆహారం ఇదే: సమంత




