
రసగుల్లా తిన్న అనంతరం పరుగెత్తిన 8 ఏళ్ల బాలుడి గొంతులో అది ఇరుక్కోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బీహార్‌లోని బోధ్‌గయలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..
బోధ్‌గయా, సెప్టెంబర్ 15: ఎనిమిదేళ్ల బాలుడు గొంతులో రసగుల్లా ఇరుక్కోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన బోధ్‌గయా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోనూ బిఘా గ్రామంలో ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి జరిగినట్లు సమాచారం. బీహార్‌లోని బోధ్‌గయాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..