
Ibrahim Zadran Comments on T20 Series Defeat: ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ ఓటమిపై కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ విచారం వ్యక్తం చేశాడు. టీమిండియాపై 200+ లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమయ్యామని, ముఖ్యంగా పవర్‌ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు సరైన ప్రదర్శన చేయలేకపోయిందని వాపోయాడు. తెలుగోడి దెబ్బ గట్టిగానే పడిందంటూ చెప్పుకొచ్చాడు.



