
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. గత ఏడాదిలో లాంచ్ చేసిన ఐఫోన్ ధరను ఆపిల్ పెంచినా ఈ ఐఫోన్ ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. గత ఏడాదిలో లాంచ్ చేసిన ఐఫోన్ ధరను ఆపిల్ పెంచినా ఈ ఐఫోన్ ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 17 : ఐఫోన్ లవర్స్ మీకోసం అదిరిపోయే డిస్కౌంట్.. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఐఫోన్ డ్యూయో మోడల్స్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఐఫోన్ల లాంచ్ సందర్భంగా గత ఏడాదిలో వచ్చిన ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ ధరలు కూడా కంపెనీ భారీగా పెంచింది. రూ.82,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఐఫోన్ 17 ధర ఇప్పుడు (Apple iPhone 17) రూ.99,900కు పెరిగింది. అయినప్పటికీ, మీరు ఈ ఐఫోన్ను గత ధర కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17 తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.. ఐఫోన్ 17పై ఆఫర్లు :
ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900గా లిస్టు అయింది. ఈ ఐఫోన్ 256GB, 512GB, 1TB అనే 3 స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఈ-కామర్స్ వెబ్సైట్లో రూ.82,900కు లిస్టు అయింది. ఇప్పటికీ పాత ధరకే లభిస్తోంది. అదనంగా, ఐఫోన్ 17పై రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. పెరిగిన ధర కన్నా రూ.21వేలు తక్కువగా రూ.78,900కే ఐఫోన్ 17 ఇంటికి తెచ్చుకోవచ్చు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి