
ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు బుధవారం నోటిఫికేషన్ రానుంది. మరో 10 శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 24న ప్రకటన విడుదల కానుంది.
ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు బుధవారం నోటిఫికేషన్‌ రానుంది. మరో 10 శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 24న ప్రకటన విడుదల కానుంది.




