
తమిళనాడులోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో బీఫ్‌ను (Beef In Hostel)ఆహార మెనూలో చేర్చాలనే విజ్ఞప్తులపై రాజకీయ దుమారం రేగుతోంది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

తమిళనాడులోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో బీఫ్‌ను (Beef In Hostel)ఆహార మెనూలో చేర్చాలనే విజ్ఞప్తులపై రాజకీయ దుమారం రేగుతోంది.
Beef In Hostel: తమిళనాడులోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మటన్‌కు బదులుగా బీఫ్‌ను ఆహార మెనూలో చేర్చాలనే విజ్ఞప్తులపై తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. హాస్టళ్లలో ఉండే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బీఫ్‌ను మెనూలో చేర్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రతిపక్షాలు, పలు రాజకీయ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం రోజురోజుకూ ముదరడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. Banks Open Sunday: ఆదివారం తెర
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి