
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మంచి రసవత్తరంగా సాగుతుంది. మొదటి రోజు నుంచే బిగ్ బాస్ లో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వాళ్లలో ఒక్క ఝాన్సీ తప్ప అందరూ గ్రూపిజం చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ లీడ్ తీసుకొని అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా ఒక్కటయి ఆడారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసారు. దీంతో సెలబ్రిటీలు అంతా అగ్నిపరీక్ష బ్యాచ్ పై ఫైర్ అయ్యారు. వాళ్ళు కూడా సెలబ్రిటీలు అంతా బ్యాచ్ గా ఆడుతున్నారు అని అన్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మరో కొత్త బ్యాచ్ పుట్టుకొచ్చింది. మొదటి నుంచి త్రిగున్ వెనక తిర