
Movie Profile
డ్రాగన్ (Dragon)
Honor Play 11 Launch : హానర్ ప్లే ఫోన్ 11 చైనాలో లాంచ్ అయింది. 8300mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే, IP69K రేటింగ్‌తో ఈ ఫోన్ అద్భుతంగా ఉంది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Honor Play 11 Launch : హానర్ ప్లే ఫోన్ 11 చైనాలో లాంచ్ అయింది. 8300mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే, IP69K రేటింగ్‌తో ఈ ఫోన్ అద్భుతంగా ఉంది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Honor Play 11 Launch : హానర్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ బడ్జెట్ సెగ్మెంట్లో అదిరిపోయే ఫోన్‌ను తీసుకొచ్చింది. భారీ 8300mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో హానర్ ప్లే 11ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఉండటం మరో స్పెషాలిటీ.. వాటర్, డస్ట్ వంటి నుంచి ఫోన్‌కు ఫుల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత? ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.. హానర్ ప్లే 11 ఫోన్ 3 వేరియంట్లలో వచ్చింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,399 (సుమారు రూ.20వేలు)గా ఉంది. 8GB + 128GB ధర CNY 1,599 (సుమారు రూ.22,800), 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,899 (సుమారు రూ.27వేలు)గా నిర్ణయించారు. డెసర్ట్ గోల్డ్, మిస్ట్ పర్పుల్, మెటియోర్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి






