
Telangana police Constable Chandrasekhar Suicide : తెలంగాణ పోలీస్ శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన నివాసంలో కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. Also Read : Godavarikhani Woman Suicide Case : గోదావరిఖనిలో యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్! ఫోన్లో లేఖ.. కారులో మందు.. పక్కా ప్లాన్‌తో.. చంద్రశేఖర్ అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా విధులు