
Mumbai BMW Crash : ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి వంతెన రక్షణ గోడను ఢీకొట్టి కింద ఉన్న నిర్మాణంలో ఉన్న పార్కింగ్ ప్రాంతంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. Also Read : Sikh Bus Driver Attacked in UK : యూకేలో సిక్కు బస్ డ్రైవర్‌పై దాడి.. గడ్డం పట్టుకుని లాగి.. దారుణం.. వీడియో వైరల్ పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 5.20 గంటల సమయంలో ఈ ప్రమాద