
క్యాబ్, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో (Rapido) పై సెంట్రల్ కన్జూమర్ ఫోరం రూ. 10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులపై ఎక్కువ డబ్బు చెల్లించేలా ఒత్తిడి తీసుకొచ్చే డిజిటల్ పద్ధతులు ఉపయోగించిందని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు చేపట్టింది.
T





